నిఖిల వేదతరోర్బీజభూతం - ప్రణవం - ఓం.
(వేదమను వృక్షమునకు బీజమయినది - ఓంకారము. (ఇచ్చట బ్రహ్మ అనగా వేదము).
(ఓంకారము సృష్టిక్రమములో పుట్టినవాటిలో మొట్టమొదటి శబ్దము - రవము, ధ్వని - భగవంతుని శక్తిచే బ్రహ్మాండభేధనమువలన కలిగినవి. అందుచేత భగవంతుని రూపమే - వాచకమే - ఆ శబ్దమువలననే అక్షరములు (వాటి పరిణామములు, వర్ణములు) వాటితో కూడిన స్వరములతోను కూడిన వేదము ఉద్భవమైనది. అందుచేత వేదమునకు బీజము (పుట్టుటకు కారణము) అయినది ఓంకారము - భగవంతుడు అక్షర రూపుడు - “ఆక్షాంతరవర్ణం” - (శ్రీరామకర్ణామృతం -2- 15)
అకారము మొదలుక్షకారము అంతముగా గల అక్షరముల (వర్ణముల) రూపమైన వాడు) (చూడుము - ఓంకారము).
nikhila vēdatarōrbījabhūtaṃ - praṇavaṃ - ōṃ.
(vēdamanu vṛkṣamunaku bījamayinadi - ōṃkāramu. (iccaṭa brahma anagā vēdamu).
(ōṃkāramu sṛṣṭikramamulō puṭṭinavāṭilō moṭṭamodaṭi śabdamu - ravamu, dhvani - bhagavaṃtuni śakticē brahmāṃḍabhēdhanamuvalana kaliginavi. aṃducēta bhagavaṃtuni rūpamē - vācakamē - ā śabdamuvalananē akṣaramulu (vāṭi pariṇāmamulu, varṇamulu) vāṭitō kūḍina svaramulatōnu kūḍina vēdamu udbhavamainadi. aṃducēta vēdamunaku bījamu (puṭṭuṭaku kāraṇamu) ayinadi ōṃkāramu - bhagavaṃtuḍu akṣara rūpuḍu - “ākṣāṃtaravarṇaṃ” - (śrīrāmakarṇāmṛtaṃ -2- 15)
akāramu modalukṣakāramu aṃtamugā gala akṣaramula (varṇamula) rūpamaina vāḍu) (cūḍumu - ōṃkāramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.