- “బ్రహ్మచారిమేంజీ కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజిన పాలాశ దండ కమండలు ధరుండును, సంస్కార హీన
శిరోరుహుండును దర్భహస్తుండును, శీల ప్రశస్తుండును మౌనియు నై త్రిసంధ్యంబును బ్రహ్మగాయత్రి
జపియించుచు, సాయంప్రాతరవసరంబుల నర్కపావకగురుదేవతోపాసనంబులు సేయుచు, గురుమందిరంబునకు జని,
దాసుని చందంబున భక్తి వినయ సౌమనస్యంబులు గలిగి వేదంబు సదువుచు అధ్యనోపక్రమావసానంబుల
గురుచరణంబులకు నమస్కరించుచు, రేపు మాపును విహిత గృహంబుల భిక్షించి, బైక్షంబు గురువునకు
నివేదించి యనుజ్ఞగాని, మిత భోజనంబు గావించుచు అర్హకాలంబలనుపవసించుచు, అంగనలందు
అంగనాసక్తులందు ప్రయోజనమాత్ర భాషణంబులొనర్చుచు గురుపరాంగనలవలన అభ్యంగన కేశ ప్రసాధన
శరీరమర్ధన, మర్జన రహస్య యోగంబులు వర్జించుచు, గృహంబున నుండక జితేంద్రియత్వంబున
సత్యభాషణుండయి సంచరింపవలయును”.
(శ్రీమదాంధ్రమహాభాగతము - 7 - 12 - 421)
- యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం |
దానమేవ గృహస్థానాం శుశ్రూషా బ్రహ్మచారిణాం ||“.
(యతుల ధర్మము శమము, వానప్రస్థులకు నియమము ధర్మము - గృహస్థాశ్రమమున నుండువారికి దానము
ధర్మము, బ్రహ్మచారులకు గురు శుశ్రూష ధర్మము).
Transliteration
- “brahmacārimēṃjī kaupīna yajñōpavīta kṛṣṇājina pālāśa daṃḍa
kamaṃḍalu dharuṃḍunu, saṃskāra hīna śirōruhuṃḍunu darbhahastuṃḍunu, śīla
praśastuṃḍunu mauniyu nai trisaṃdhyaṃbunu brahmagāyatri japiyiṃcucu,
sāyaṃprātaravasaraṃbula narkapāvakagurudēvatōpāsanaṃbulu sēyucu,
gurumaṃdiraṃbunaku jani, dāsuni caṃdaṃbuna bhakti vinaya saumanasyaṃbulu
galigi vēdaṃbu saduvucu adhyanōpakramāvasānaṃbula gurucaraṇaṃbulaku
namaskariṃcucu, rēpu māpunu vihita gṛhaṃbula bhikṣiṃci, baikṣaṃbu
guruvunaku nivēdiṃci yanujñagāni, mita bhōjanaṃbu gāviṃcucu
arhakālaṃbalanupavasiṃcucu, aṃganalaṃdu aṃganāsaktulaṃdu prayōjanamātra
bhāṣaṇaṃbulonarcucu guruparāṃganalavalana abhyaṃgana kēśa prasādhana
śarīramardhana, marjana rahasya yōgaṃbulu varjiṃcucu, gṛhaṃbuna nuṃḍaka
jitēṃdriyatvaṃbuna satyabhāṣaṇuṃḍayi saṃcariṃpavalayunu”.
(śrīmadāṃdhramahābhāgatamu - 7 - 12 - 421)
- yatīnāṃ praśamō dharmō niyamō vanavāsināṃ |
dānamēva gṛhasthānāṃ śuśrūṣā brahmacāriṇāṃ ||“.
(yatula dharmamu śamamu, vānaprasthulaku niyamamu dharmamu -
gṛhasthāśramamuna nuṃḍuvāriki dānamu dharmamu, brahmacārulaku guru
śuśrūṣa dharmamu).
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.