“ఏ కార్యములనెట్లు చేసినను - నేనీకార్యములనాచరించువాడను; కార్యములనాచరించునవి ఇంద్రియములు. అవి వాటి పని చేయుచున్నవి.” అని ధృఢమైన భావనతో నుండుట. - “నేనే బ్రహ్మము” అను భావన స్థిరముగా నుండుట.
“ē kāryamulaneṭlu cēsinanu - nēnīkāryamulanācariṃcuvāḍanu; kāryamulanācariṃcunavi iṃdriyamulu. avi vāṭi pani cēyucunnavi.” ani dhṛḍhamaina bhāvanatō nuṃḍuṭa. - “nēnē brahmamu” anu bhāvana sthiramugā nuṃḍuṭa.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.