ప్రణవము -
గాయత్రీమంత్రము - “ఓం భూః, ఓం భువః - - - ధియో యోనః ప్రచోదయాత్” -
“ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం” -
(ఓం భూః మొదలుగాగల లోకములన్నియు బ్రహ్మరూపములె. సూర్యమండలములోనున్న తేజస్సు భగవంతునిదే - భగవంతుడే - “యదాదిత్యగతం తేజః - తత్తేజో విద్ధిమామకం” (శ్రీమద్భగవద్గీత - 15 - 12)
ఆ సూర్యునిలోని తేజస్సు కాంతిని, వేడిమిని, శక్తిని లోకములలో సూర్యుడు విరజిమ్ముచున్నాడు - ఆ తేజస్సే ప్రాణము, జీవింపచేయునది, వాయువుతోకూడి ప్రాణవాయువైనది. అట్టి ఆతేజస్సును నాబుద్ధిని వృద్ధి చయుగాక అని ధ్యానించుచున్నాను) (చూడుము - “గాయత్రి”).
praṇavamu -
gāyatrīmaṃtramu - “ōṃ bhūḥ, ōṃ bhuvaḥ - - - dhiyō yōnaḥ pracōdayāt” -
“ōṃ apōjyōtirasōmṛtaṃ brahmabhūrbhuvassuvarōṃ” -
(ōṃ bhūḥ modalugāgala lōkamulanniyu brahmarūpamule. sūryamaṃḍalamulōnunna tējassu bhagavaṃtunidē - bhagavaṃtuḍē - “yadādityagataṃ tējaḥ - tattējō viddhimāmakaṃ” (śrīmadbhagavadgīta - 15 - 12)
ā sūryunilōni tējassu kāṃtini, vēḍimini, śaktini lōkamulalō sūryuḍu virajimmucunnāḍu - ā tējassē prāṇamu, jīviṃpacēyunadi, vāyuvutōkūḍi prāṇavāyuvainadi. aṭṭi ātējassunu nābuddhini vṛddhi cayugāka ani dhyāniṃcucunnānu) (cūḍumu - “gāyatri”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.