(బ్రహ్మ. అగ్ని తానే అయినవాడు - హోమము చేసినపుడు ఆ హోమసంబంధమైన వస్తువులన్నియు బ్రహ్మమే యని భావించవలెను - “యత్ర ప్రక్షిప్యతే(అ)గ్నౌ తత్సోపి బ్రహ్మైవ కేవలం” - “బ్రహ్మార్పణం, బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ - - -” (శ్రీమద్భగవద్గీత - 4 - 24)
(brahma. agni tānē ayinavāḍu - hōmamu cēsinapuḍu ā hōmasaṃbaṃdhamaina vastuvulanniyu brahmamē yani bhāviṃcavalenu - “yatra prakṣipyatē(a)gnau tatsōpi brahmaiva kēvalaṃ” - “brahmārpaṇaṃ, brahmahavirbrahmāgnau - - -” (śrīmadbhagavadgīta - 4 - 24)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.