(ముడి - నాడుల కలియక స్థానము (లేక valve like thing).
(స్వాధిష్ఠాన చక్రమునకు మణిపూరక చక్రమునకు మధ్యనున్న గ్రంధి బ్రహ్మ గ్రంధియని చెప్పబడుచున్నది. అందులోనున్న చిదాత్మకు అవిద్యారూపముచే నావరింపబడి అన్నమయకోశస్థూల దేహమునభిమానించియుండు జీవునికి అన్యోన్యాధ్యాస తెలియ చేయునది కనుక బ్రహ్మగ్రంధియని చెప్పబడినది. ఈ బ్రహ్మ గ్రంధికి క్రిందనుండు నాడులు శరీరమునకు ఉష్ణత కలుగచేయును. రుద్రగ్రంధి నాడులు శీతలత్వమును కలుగచేయును - ఈ రెండు శక్తుల మేళనముచే శరీరము సమధాతువు కలిగియుండును - శీతోష్ణములు సమాన పాళ్ళలో నుండి ఆరోగ్యము కలుగచేయును - (Balance of heat and cold in the body).
(చూడుము - “గ్రంధి”, “గ్రంధిత్రయము”).
(muḍi - nāḍula kaliyaka sthānamu (lēka valve like thing).
(svādhiṣṭhāna cakramunaku maṇipūraka cakramunaku madhyanunna graṃdhi brahma graṃdhiyani ceppabaḍucunnadi. aṃdulōnunna cidātmaku avidyārūpamucē nāvariṃpabaḍi annamayakōśasthūla dēhamunabhimāniṃciyuṃḍu jīvuniki anyōnyādhyāsa teliya cēyunadi kanuka brahmagraṃdhiyani ceppabaḍinadi. ī brahma graṃdhiki kriṃdanuṃḍu nāḍulu śarīramunaku uṣṇata kalugacēyunu. rudragraṃdhi nāḍulu śītalatvamunu kalugacēyunu - ī reṃḍu śaktula mēḷanamucē śarīramu samadhātuvu kaligiyuṃḍunu - śītōṣṇamulu samāna pāḷḷalō nuṃḍi ārōgyamu kalugacēyunu - (Balance of heat and cold in the body).
(cūḍumu - “graṃdhi”, “graṃdhitrayamu”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.