← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మైక్యము brahmaikyamu

Original — తెలుగు

(అర్చిరాది మార్గము, ధూమాది మార్గము వలెనే బ్రహ్మవేత్తయగు జీవన్ముక్తుని ప్రాణములు మీదికి వెడలునవికావు. అవి యిచ్చటనే ప్రకృతియందు లయించుచున్నవి. అతడు బ్రహ్మమే యగుచున్నాడు - ఇచ్చటనే జీవన్ముక్తుడగునతడు ప్రారబ్ద దేహమును విడిచి విదేహముక్తుడగుచున్నాడు).

Transliteration

(arcirādi mārgamu, dhūmādi mārgamu valenē brahmavēttayagu jīvanmuktuni prāṇamulu mīdiki veḍalunavikāvu. avi yiccaṭanē prakṛtiyaṃdu layiṃcucunnavi. ataḍu brahmamē yagucunnāḍu - iccaṭanē jīvanmuktuḍagunataḍu prārabda dēhamunu viḍici vidēhamuktuḍagucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.