← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మజ్ఞః brahmajñaḥ

Original — తెలుగు
  1. బ్రహ్మను తెలిసినవాడు, వేదములను చదివినవాడు.

  2. “వేదాన్ స్వాత్మభూతాన్ జానాతీతి బ్రహ్మజ్ఞః” (శ్రీశంకరః)

(తన ఆత్మయే అయిన వేదములను తెలుస్కొనినవాడు).

  1. “తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసానా శకేన”.

(బ్రాహ్మణులు ఈ పరమేశ్వరుని రూపము వేదాధ్యయనము చేతను, యజ్ఞము చేతను, దానము చేతను, ఆశారహితమగు కృచ్ఛచాంద్రాయణాదుల చేతను, తపస్సు చేతను యమ నియమాదుల చేతను తెలుసుకొని నిశ్చయించుకుందురు).

  1. “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”.

(బ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మయే యగును).(చూడుము - ‘బ్రహ్మ’).

Transliteration
  1. brahmanu telisinavāḍu, vēdamulanu cadivinavāḍu.

  2. “vēdān svātmabhūtān jānātīti brahmajñaḥ” (śrīśaṃkaraḥ)

(tana ātmayē ayina vēdamulanu teluskoninavāḍu).

  1. “tamētaṃ vēdānuvacanēna brāhmaṇā vividiṣaṃti yajñēna dānēna tapasānā śakēna”.

(brāhmaṇulu ī paramēśvaruni rūpamu vēdādhyayanamu cētanu, yajñamu cētanu, dānamu cētanu, āśārahitamagu kṛcchacāṃdrāyaṇādula cētanu, tapassu cētanu yama niyamādula cētanu telusukoni niścayiṃcukuṃduru).

  1. “brahmavid brahmaiva bhavati”.

(brahmanu telusukoninavāḍu brahmayē yagunu).(cūḍumu - ‘brahma’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.