← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మకాలము brahmakālamu

Original — తెలుగు
  1. “సీ. ---

--- బ్రహ్మకు జతుర్యుగ సహస్రములేగ దినమొక్కటియగు, రాత్రియును నిట్ల

నిన ధాత నిద్రవో జగములడంగు, మేల్కనిచూడ మరల లోకములు పుట్టు

“సీ. - - - యహో రాత్ర తతులు జరగ

శత వత్సరంబులు జనులకు పరమాయువైనరీతిని పంకజాసనునకు

పరమాయువగు శతాబ్దంబులు---

---” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 352, 959)

  1. “సహస్రయుగపర్యంత మహర్యద్బ్రహ్మణో విదః |

రాత్రిం యుగసహస్రాంతాం తే అహోరాత్రి విదో జనాః -” (శ్రీమద్బ్గవద్గీత - 8 - 17)

“సహస్రాణి యుగాన్యేవ యస్య పర్యవసానకం |

తద్దినం బ్రహ్మణః స్రష్టుసావతీరాత్రి రిష్యతే |

ప్రజాపతేర్దినం రాత్రిం విదుర్యే యోగినో జనాః |

అహోరాత్రినదస్తేస్యుర్నేతరే స్వల్ప దర్శినః ||“. - (గీతాభావ ప్రకాశము - 8 - 102. 103)

  1. “క. ---

---

- - పదునలువురు మనవులు

దెగ యుగములు వేయినడువ దివమనుజకగున్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 13 - 429)

Transliteration
  1. “sī. ---

--- brahmaku jaturyuga sahasramulēga dinamokkaṭiyagu, rātriyunu niṭla

nina dhāta nidravō jagamulaḍaṃgu, mēlkanicūḍa marala lōkamulu puṭṭu

“sī. - - - yahō rātra tatulu jaraga

śata vatsaraṃbulu janulaku paramāyuvainarītini paṃkajāsanunaku

paramāyuvagu śatābdaṃbulu---

---” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 352, 959)

  1. “sahasrayugaparyaṃta maharyadbrahmaṇō vidaḥ |

rātriṃ yugasahasrāṃtāṃ tē ahōrātri vidō janāḥ -” (śrīmadbgavadgīta - 8 - 17)

“sahasrāṇi yugānyēva yasya paryavasānakaṃ |

taddinaṃ brahmaṇaḥ sraṣṭusāvatīrātri riṣyatē |

prajāpatērdinaṃ rātriṃ viduryē yōginō janāḥ |

ahōrātrinadastēsyurnētarē svalpa darśinaḥ ||“. - (gītābhāva prakāśamu - 8 - 102. 103)

  1. “ka. ---

---

- - padunaluvuru manavulu

dega yugamulu vēyinaḍuva divamanujakagun” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 13 - 429)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.