(బ్రహ్మ అనగా హిరణ్యగర్భుడు, చతుర్ముఖబ్రహ్మ - అతనియొక్క లోకము, సత్యలోకమను పేరుగలది - పదునాలుగు లోకములలో నొకటి - హిరణ్యగర్భుడు అనగా సమస్త జీవులకు ఆత్మ అయినవాడు).
(బ్రహ్మయే లోకము. లోకమనగా కనబడునది - “లోక్యతే ఆలోక్యతే ఇతి లోకః” - ప్రకాశించు వస్తువు).
(దేశమువలనకాని, కాలమువలనగాని వస్తువువలనగాని పరిమితిలేనిది, ఆత్మ అని గ్రహించబడుచున్నది, ధ్యానింపబడుచున్నది - అందుచేత బ్రహ్మలోకము - ప్రత్యగాత్మకంటె వేరుకానిది).
నతుగ్లానిః ప్రభవతి బ్రహ్మలోకే సవానఘ ||” (దేవీభాగవతం)
(ముసలితనముకాని, ఆకలిదప్పులుకాని, మరణముకాని, భయముకాని, ఏ విధమైన గ్లానికాని బ్రహ్మలోకమందు కలుగదు).
(బ్రహ్మలోకమునకధిపతి హిరణ్యగర్భుడు - సమష్టిగా నుండు సూక్ష్మావస్థలోనున్న సమస్త వస్తువులను అభిమానించువాడు. చైతన్య శక్తిగలవాడు హిరణ్యగర్భుడు అని చెప్ప బడుచున్నాడు. ఆ హిరణ్యగర్భుడే అపరబ్రహ్మయని, కార్యబ్రహ్మయనియు చెప్పుచున్నారు - కార్యబ్రహ్మ అధిష్టించియున్న లోకమే బ్రహ్మలోకమని చెప్పబడుచున్నది).
(brahma anagā hiraṇyagarbhuḍu, caturmukhabrahma - ataniyokka lōkamu, satyalōkamanu pērugaladi - padunālugu lōkamulalō nokaṭi - hiraṇyagarbhuḍu anagā samasta jīvulaku ātma ayinavāḍu).
(brahmayē lōkamu. lōkamanagā kanabaḍunadi - “lōkyatē ālōkyatē iti lōkaḥ” - prakāśiṃcu vastuvu).
(dēśamuvalanakāni, kālamuvalanagāni vastuvuvalanagāni parimitilēnidi, ātma ani grahiṃcabaḍucunnadi, dhyāniṃpabaḍucunnadi - aṃducēta brahmalōkamu - pratyagātmakaṃṭe vērukānidi).
natuglāniḥ prabhavati brahmalōkē savānagha ||” (dēvībhāgavataṃ)
(musalitanamukāni, ākalidappulukāni, maraṇamukāni, bhayamukāni, ē vidhamaina glānikāni brahmalōkamaṃdu kalugadu).
(brahmalōkamunakadhipati hiraṇyagarbhuḍu - samaṣṭigā nuṃḍu sūkṣmāvasthalōnunna samasta vastuvulanu abhimāniṃcuvāḍu. caitanya śaktigalavāḍu hiraṇyagarbhuḍu ani ceppa baḍucunnāḍu. ā hiraṇyagarbhuḍē aparabrahmayani, kāryabrahmayaniyu ceppucunnāru - kāryabrahma adhiṣṭiṃciyunna lōkamē brahmalōkamani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.