← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మలోకమార్గము brahmalōkamārgamu

Original — తెలుగు
  1. “స ఏతం దేవ యానం పంథాన మాసాద్య అగ్నిలోకమాగచ్ఛతి,స వాయు లోకం, స వరణ లోకం, స ఇంద్రలోకం, స ప్రజాపతిలోకం, స బ్రహ్మలోకం,” ఇతి. కాషీతకినః దేవయానమార్గ మామనంతి. చాందోగాశ్చైవ మేవా ధీయతే. తే అర్చిషమభి సంభవంతి, అర్చిషో అహరహ్న ఆపూర్యమాణ పక్షమా పూర్వపక్షా ద్యాక్షుడుదజ్ఞేతి మాసాంస్తాన్, మాసేభ్యః సంవత్సరం, సంవత్సరాదాదిత్యం, ఆదిత్యాచ్ఛంద్రమసం, చంద్రమసో విద్యుతం, తత్పురుషో అమానవః స ఏనాన్ బ్రహ్మగమయతి” ఇతి.

(దేవయానమునుపొంది, అగ్నిలోకమునకు వచ్చి, తర్వాత వాయులోకము, వరుణలోకము, ఇంద్రలోకము, ప్రజాపతిలోకము, బ్రహ్మలోకమును పొందును - అని కౌషీతకిలో దేవయానము చెప్పబడినది - అర్చరాదిమార్గము తేజోమార్గము, వెలుగుగలది - జ్ఞానము గలవారికి (బ్రహ్మజ్ఞానముగలవారికి) కనబడునది. అహము, శుక్లపక్షము, మాసము, సంవత్సరము, ఆదిత్యుడు చంద్రుడు, విద్యుత్ (లోకము) - ఈ ప్రకారముగా ఒకదానితర్వాత ఒకటిని పొందుచు అతిమానవపురుషుడు దానిని బ్రహ్మను పొందించును.

“అ త్రైవం క్రమో నిష్పన్నః - మాసేభ్యః సంవత్సరః, సంవత్సరాద్దేవలోకం, దేవలోకాద్వాయుం, వాయోరాదిత్యం ఆదిత్యాచ్చంద్రమసం, చంద్రమసో విద్యుతమతి”.

(ఈ మార్గము ఈ క్రిందవిధముగా చెప్పబడినది : - మాసము, సంవత్సరము, దేవలోకము, వాయువు ఆ దిత్యుడు, చంద్రుడు).

Transliteration
  1. “sa ētaṃ dēva yānaṃ paṃthāna māsādya agnilōkamāgacchati,sa vāyu lōkaṃ, sa varaṇa lōkaṃ, sa iṃdralōkaṃ, sa prajāpatilōkaṃ, sa brahmalōkaṃ,” iti. kāṣītakinaḥ dēvayānamārga māmanaṃti. cāṃdōgāścaiva mēvā dhīyatē. tē arciṣamabhi saṃbhavaṃti, arciṣō aharahna āpūryamāṇa pakṣamā pūrvapakṣā dyākṣuḍudajñēti māsāṃstān, māsēbhyaḥ saṃvatsaraṃ, saṃvatsarādādityaṃ, ādityācchaṃdramasaṃ, caṃdramasō vidyutaṃ, tatpuruṣō amānavaḥ sa ēnān brahmagamayati” iti.

(dēvayānamunupoṃdi, agnilōkamunaku vacci, tarvāta vāyulōkamu, varuṇalōkamu, iṃdralōkamu, prajāpatilōkamu, brahmalōkamunu poṃdunu - ani kauṣītakilō dēvayānamu ceppabaḍinadi - arcarādimārgamu tējōmārgamu, velugugaladi - jñānamu galavāriki (brahmajñānamugalavāriki) kanabaḍunadi. ahamu, śuklapakṣamu, māsamu, saṃvatsaramu, ādityuḍu caṃdruḍu, vidyut (lōkamu) - ī prakāramugā okadānitarvāta okaṭini poṃducu atimānavapuruṣuḍu dānini brahmanu poṃdiṃcunu.

“a traivaṃ kramō niṣpannaḥ - māsēbhyaḥ saṃvatsaraḥ, saṃvatsarāddēvalōkaṃ, dēvalōkādvāyuṃ, vāyōrādityaṃ ādityāccaṃdramasaṃ, caṃdramasō vidyutamati”.

(ī mārgamu ī kriṃdavidhamugā ceppabaḍinadi : - māsamu, saṃvatsaramu, dēvalōkamu, vāyuvu ā dityuḍu, caṃdruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.