← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మలోకప్రాప్తి brahmalōkaprāpti

Original — తెలుగు

“గురోశ్శిశ్రూషా రూపం కర్మ కుర్వన్ అవశిష్టేన కాలేన యథా విదానం పవిత్రపాణిత్వ ప్రాఙ్ముఖత్వాది విధానం అనతిక్రమ్య వేదమధీత్య, అనంతరం ఆచార్యస్య కులాత్ గృహీత బ్రహ్మచర్యాత్ అభిసమావర్తనం కృత్వా. కుటుంబే గార్హస్థే స్థితః ప్రత్యహం శుచౌదేశౌ స్వాధ్యాయాధ్యయనం కుర్వన్నాన్యాంశ్చ నిత్యాది ధర్మాన్ అనితిష్టన్ బ్రహ్మలోకం ప్రాప్నోతి”

(గురువునకు శిశ్రూష చేయుచు, ఇతరకాలములందు శాస్త్రములో చెప్పబడిన ప్రకారము పవిత్రమును (దర్భను) చేతితో పట్టుకొనుట మొదలగు విధులను అతిక్రమించకుండ, వేదము అధ్యయనము చేసి (అభ్యాసముచేసి) అటు తర్వాత బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము జరుపుకొని, ప్రతిరోజు శుచియైన (అన్ని విధముల శుభ్రమైన) ప్రదేశమున స్వాధ్యాయము చేసుకొనుచు మిగిలిన ఇతర కర్మలను చేయుచు బ్రహ్మలోకమునకు పోవును).

Transliteration

“gurōśśiśrūṣā rūpaṃ karma kurvan avaśiṣṭēna kālēna yathā vidānaṃ pavitrapāṇitva prāṅmukhatvādi vidhānaṃ anatikramya vēdamadhītya, anaṃtaraṃ ācāryasya kulāt gṛhīta brahmacaryāt abhisamāvartanaṃ kṛtvā. kuṭuṃbē gārhasthē sthitaḥ pratyahaṃ śucaudēśau svādhyāyādhyayanaṃ kurvannānyāṃśca nityādi dharmān anitiṣṭan brahmalōkaṃ prāpnōti”

(guruvunaku śiśrūṣa cēyucu, itarakālamulaṃdu śāstramulō ceppabaḍina prakāramu pavitramunu (darbhanu) cētitō paṭṭukonuṭa modalagu vidhulanu atikramiṃcakuṃḍa, vēdamu adhyayanamu cēsi (abhyāsamucēsi) aṭu tarvāta brahmacaryamu, gṛhasthāśramamu jarupukoni, pratirōju śuciyaina (anni vidhamula śubhramaina) pradēśamuna svādhyāyamu cēsukonucu migilina itara karmalanu cēyucu brahmalōkamunaku pōvunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.