← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మాండ కోశము brahmāṃḍa kōśamu

Original — తెలుగు

“వ. - - - షోడశవికారయుక్తంబై పృధివ్యాది పంచభూత పరివృతంబయి, దశావరణంబులుకలిగి పంచాశత్కోటి విస్తీర్ణంబై బ్రహ్మాండకోశంబు దనర్చుచుండు”.

“చ. హరిపరమాణరూపమున నందువసించి విరాజమానుడై

సరి వెలుగొందు, నిమ్ములన సంఖ్యములైన మహాండ కోశముల్

నెఱిదనయందు డింద నవనీరజనేత్రుడు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 363, 364).

Transliteration

“va. - - - ṣōḍaśavikārayuktaṃbai pṛdhivyādi paṃcabhūta parivṛtaṃbayi, daśāvaraṇaṃbulukaligi paṃcāśatkōṭi vistīrṇaṃbai brahmāṃḍakōśaṃbu danarcucuṃḍu”.

“ca. hariparamāṇarūpamuna naṃduvasiṃci virājamānuḍai

sari velugoṃdu, nimmulana saṃkhyamulaina mahāṃḍa kōśamul

neṟidanayaṃdu ḍiṃda navanīrajanētruḍu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 363, 364).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.