← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మణ వ్రతాః brahmaṇa vratāḥ

Original — తెలుగు

“శ్లో||. జ్ఞానం చ సత్యం దమస్తపశ్చహ్య మాత్సర్యం హ్రీస్తితి తక్షా నసూయా |

యజ్ఞశ్చ దానంచ ధృతిశ్శమశ్చ వ్రతాని వై ద్వాదశబ్రాహ్మణస్య ||”

ఇతి ద్వాదశ జ్ఞానోదయోగుణాః.

(జ్ఞానము, సత్యము, సత్యము, దమము, తపము, మత్సరము లేకుండుట, హ్రీః, తితిక్ష, అసూయ లేకుండుట, యజ్ఞము, దానము, ధృతి, శమము - ఈ పన్నెండు బ్రాహ్మణుని వ్రతములు - బ్రాహ్మణుడు పాటించవలసినవి. ఈ గుణములు జ్ఞానమును (బ్రహ్మజ్ఞానమును) కలిగించునవి).

Transliteration

“ślō||. jñānaṃ ca satyaṃ damastapaścahya mātsaryaṃ hrīstiti takṣā nasūyā |

yajñaśca dānaṃca dhṛtiśśamaśca vratāni vai dvādaśabrāhmaṇasya ||”

iti dvādaśa jñānōdayōguṇāḥ.

(jñānamu, satyamu, satyamu, damamu, tapamu, matsaramu lēkuṃḍuṭa, hrīḥ, titikṣa, asūya lēkuṃḍuṭa, yajñamu, dānamu, dhṛti, śamamu - ī panneṃḍu brāhmaṇuni vratamulu - brāhmaṇuḍu pāṭiṃcavalasinavi. ī guṇamulu jñānamunu (brahmajñānamunu) kaligiṃcunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.