← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మణాధిపతిః brahmaṇādhipatiḥ

Original — తెలుగు
  1. చతురాననాదేరపి అధిపతిః, చతురాననాదిమథిష్టాయ పాలయతృత్వాత్ బ్రహ్మణాధిపతిః.

(చతుర్ముఖబ్రహ్మ మొదలగు వారికి కూడ అధిపతియైన వాడు, చతుర్ముఖబ్రహ్మ మొదలగు వారిలో కూడ అధిష్టించి యుండి పాలనము చేయువాడు - వారిచే పనిచేయించువాడు).

  1. బ్రహ్మణః హిరణ్యగర్భస్య పతిః - ఉపలక్షణాత్ జగత్పతీనామపి పతిః - (హిరణ్యగర్భుడైన చతుర్ముఖ బ్రహ్మకు పతి అయినవాడు - అనగా, సృష్టికర్తలకు కూడా, పతి అయినవాడు, జగత్తునకు పతి అయినవాళ్ళకు కూడా పతి అయినవాడు).

Transliteration
  1. caturānanādērapi adhipatiḥ, caturānanādimathiṣṭāya pālayatṛtvāt brahmaṇādhipatiḥ.

(caturmukhabrahma modalagu vāriki kūḍa adhipatiyaina vāḍu, caturmukhabrahma modalagu vārilō kūḍa adhiṣṭiṃci yuṃḍi pālanamu cēyuvāḍu - vāricē panicēyiṃcuvāḍu).

  1. brahmaṇaḥ hiraṇyagarbhasya patiḥ - upalakṣaṇāt jagatpatīnāmapi patiḥ - (hiraṇyagarbhuḍaina caturmukha brahmaku pati ayinavāḍu - anagā, sṛṣṭikartalaku kūḍā, pati ayinavāḍu, jagattunaku pati ayinavāḷḷaku kūḍā pati ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.