← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రాహ్మణములు brāhmaṇamulu

Original — తెలుగు
  1. మంత్రాత్మకమై వేదము బ్రహ్మమనబడును; దానికి సంబంధించినవి బ్రాహ్మణములు -

  2. మూలమునకు మంత్రమనియు, వ్యాఖ్యమునకు బ్రాహ్మణమనియు పేర్లు - మంత్రము యొక్క వ్యాఖ్యానము.

  3. వేదమూలమిదం బ్రాహ్మ్యం శిష్టాచార సమన్వితం |

శిష్టాచార విహీనంతు న పునంతి కిల శ్రుతిః ||“.

(బ్రాహ్మణమునకు వేదమే మూలము - శిష్టులు ఆచరించు దానిని తెలియచేయునది).

Transliteration
  1. maṃtrātmakamai vēdamu brahmamanabaḍunu; dāniki saṃbaṃdhiṃcinavi brāhmaṇamulu -

  2. mūlamunaku maṃtramaniyu, vyākhyamunaku brāhmaṇamaniyu pērlu - maṃtramu yokka vyākhyānamu.

  3. vēdamūlamidaṃ brāhmyaṃ śiṣṭācāra samanvitaṃ |

śiṣṭācāra vihīnaṃtu na punaṃti kila śrutiḥ ||“.

(brāhmaṇamunaku vēdamē mūlamu - śiṣṭulu ācariṃcu dānini teliyacēyunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.