(బ్రహ్మ అనగా వేదము - వేదమును పాలించువాడు, రక్షించువాడు - (మత్స్యావతారము).
(చతుర్ముఖ బ్రహ్మ యొక్కపతి, ప్రభువు - లేక, వేదమునకు పతి అయినవాడు, రక్షించువాడు - (శ్రీమన్నారాయణుడు).
(వేదమునకు పతియైనవాడు - వేదమును రక్షించువారగు చతుర్ముఖబ్రహ్మ మొదలగువారు ప్రళయకాలమందు నశించి పోయినను శేషించియుండువాడొక్కడే అయిన శ్రీమన్నారాయణుడు వేదమును కాపాడువాడు కనుక పరబ్రహ్మ బ్రహ్మణస్పతి యని చెప్పబడినాడు).
(brahma anagā vēdamu - vēdamunu pāliṃcuvāḍu, rakṣiṃcuvāḍu - (matsyāvatāramu).
(caturmukha brahma yokkapati, prabhuvu - lēka, vēdamunaku pati ayinavāḍu, rakṣiṃcuvāḍu - (śrīmannārāyaṇuḍu).
(vēdamunaku patiyainavāḍu - vēdamunu rakṣiṃcuvāragu caturmukhabrahma modalaguvāru praḷayakālamaṃdu naśiṃci pōyinanu śēṣiṃciyuṃḍuvāḍokkaḍē ayina śrīmannārāyaṇuḍu vēdamunu kāpāḍuvāḍu kanuka parabrahma brahmaṇaspati yani ceppabaḍināḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.