← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మానుభవము brahmānubhavamu

Original — తెలుగు

“సో(అ)శ్నుతేసర్వాన్ కామాన్ స బ్రహ్మణా విపశ్చితా”.

(బ్రహ్మతో సహ సమస్త కామములను పొందుట) (పరబ్రహ్మతో కలిసి పరబ్రహ్మ యొక్క కల్యాణ గుణములన్నింటిని అనుభవించుట).

Transliteration

“sō(a)śnutēsarvān kāmān sa brahmaṇā vipaścitā”.

(brahmatō saha samasta kāmamulanu poṃduṭa) (parabrahmatō kalisi parabrahma yokka kalyāṇa guṇamulanniṃṭini anubhaviṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.