← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మపథము brahmapathamu

Original — తెలుగు
  1. బ్రహ్మ ప్రాపకః పంథాః బ్రహ్మ పథః - (బ్రహ్మను పొందించు మార్గము, ఉపాయము, మోక్షమార్గమగు యోగము).

  2. బ్రహ్మణః పదం, తాదాత్మ్యలక్షణం, ముక్తిమిత్యర్థః.

(బ్రహ్మయొక్క పదము) స్థానము, బ్రహ్మలో తానైక్యమగుటయను లక్షణము; మోక్షము - పరమపదము).

Transliteration
  1. brahma prāpakaḥ paṃthāḥ brahma pathaḥ - (brahmanu poṃdiṃcu mārgamu, upāyamu, mōkṣamārgamagu yōgamu).

  2. brahmaṇaḥ padaṃ, tādātmyalakṣaṇaṃ, muktimityarthaḥ.

(brahmayokka padamu) sthānamu, brahmalō tānaikyamaguṭayanu lakṣaṇamu; mōkṣamu - paramapadamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.