పరబ్రహ్మ ప్రకాశకత్వాత్ - ఓం -
(పరబ్రహ్మమును ప్రకాశింపచేయునది - పరబ్రహ్మనే చెప్పునది. - “ఓం తత్సత్” ఇతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః)
(శ్రీమద్భగవద్గీత - 17 - 23)
ఓం, తత్. సత్ అని ఈ మూడువిధముల పరబ్రహ్మ స్ఫురింపచేయబడు చు న్నాడు - ఆ మూడులో ఒక్కొక్కటి బ్రహ్మవాచకములే - పరబ్రహ్మను చెప్పు నవియే).
parabrahma prakāśakatvāt - ōṃ -
(parabrahmamunu prakāśiṃpacēyunadi - parabrahmanē ceppunadi. - “ōṃ tatsat” iti nirdēśō brahmaṇastrividhaḥ smṛtaḥ)
(śrīmadbhagavadgīta - 17 - 23)
ōṃ, tat. sat ani ī mūḍuvidhamula parabrahma sphuriṃpacēyabaḍu cu nnāḍu - ā mūḍulō okkokkaṭi brahmavācakamulē - parabrahmanu ceppu naviyē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.