← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మసంపత్తి brahmasaṃpatti

Original — తెలుగు
  1. బ్రహ్మాహమితి జ్ఞానం.

(నేనే బ్రహ్మను అను జ్ఞానము కలిగియుండుట).

  1. బ్రహ్మనిష్ఠానాం చ బ్రహ్మణః నిధిధ్యాసన రూపా.

(బ్రహ్మ నిష్టలోనున్నవారు. నిధిధ్యాసనలో బ్రహ్మమందే జ్ఞానము కలిగియుండుట).

  1. బ్రహ్మైకప్రాప్తి.

(బ్రహ్మతో ఏకమగుట, బ్రహ్మలో లీనమగుట).

Transliteration
  1. brahmāhamiti jñānaṃ.

(nēnē brahmanu anu jñānamu kaligiyuṃḍuṭa).

  1. brahmaniṣṭhānāṃ ca brahmaṇaḥ nidhidhyāsana rūpā.

(brahma niṣṭalōnunnavāru. nidhidhyāsanalō brahmamaṃdē jñānamu kaligiyuṃḍuṭa).

  1. brahmaikaprāpti.

(brahmatō ēkamaguṭa, brahmalō līnamaguṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.