ఆత్మ విమర్శన, ఆధ్యాత్మధ్యానం. ఆత్మను గుఱించి విమర్శించుట.
పరబ్రహ్మ గుణానుభవాత్మకం సత్రం.
(పరబ్రహ్మ గుణముల అనుభవము గుఱించియగు సత్రము).
(పరమాత్మయొక్క యాధాత్మ్యమును గుఱించి అందఱును తెలిసిన వారైనను, వారిలో ఒకరిని వక్తగా చేసి మిగిలినవారు ఆత్మ గుఱించి చెప్పినదానిని వినుచుందురు. ఇదియే బ్రహ్మ సత్రము - బ్రహ్మను గుఱించి విచారణ చేయుట).
(అందఱు యజ్ఞము చేయువారే అయినను, అందఱు ఋత్విక్కులుగా నుండి యజ్ఞము చేయుకర్మ. ఆ ప్రకారముగానే అందఱూ సమానులే అయినను ఒకడు వక్త - చెప్పువాడు, మిగిలినవారు శ్రోతలు (వినువారు) గానుండి బ్రహ్మ గుఱించి మీమాంస (చర్చ) చేయుట)
ātma vimarśana, ādhyātmadhyānaṃ. ātmanu guṟiṃci vimarśiṃcuṭa.
parabrahma guṇānubhavātmakaṃ satraṃ.
(parabrahma guṇamula anubhavamu guṟiṃciyagu satramu).
(paramātmayokka yādhātmyamunu guṟiṃci aṃdaṟunu telisina vārainanu, vārilō okarini vaktagā cēsi migilinavāru ātma guṟiṃci ceppinadānini vinucuṃduru. idiyē brahma satramu - brahmanu guṟiṃci vicāraṇa cēyuṭa).
(aṃdaṟu yajñamu cēyuvārē ayinanu, aṃdaṟu ṛtvikkulugā nuṃḍi yajñamu cēyukarma. ā prakāramugānē aṃdaṟū samānulē ayinanu okaḍu vakta - ceppuvāḍu, migilinavāru śrōtalu (vinuvāru) gānuṃḍi brahma guṟiṃci mīmāṃsa (carca) cēyuṭa)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.