← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మవిద్ brahmavid

Original — తెలుగు
  1. బ్రహ్మను తెలుసుకొనినవాడు - బ్రహ్మ యదార్థ్యమును తెలుసుకొనినవాడు -

  2. “జ్ఞాన నిష్టో భవేద్విప్రో మహాదేవ ప్రసాదతః |

ప్రసాదేనహి రుద్రస్య బ్రహ్మవిదే బ్రహ్మణో భవేత్ ||“. (పరాశరోప పురాణము)

(పరమశివుని దయచేత జ్ఞాననిష్టుడగును - అతని దయవలననే బ్రహ్మవిద్ అగును).

  1. బ్రహ్మవిదే, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్టుడు అని బ్రహ్మ విదులు నాలుగు విధములు. వీరిలో ఒకరికంటె ఒకరు హెచ్చు బ్రహ్మజ్ఞానముగలవారు. వీరిలో ఒకరికంటె ఒకరు హెచ్చు బ్రహ్మజ్ఞానము గలవారు. వీరిలో బ్రహ్మ విద్వరిష్టుడు విదేహముక్తుడు - మనోవృత్తులు ఏమియు లేనివాడు).
Transliteration
  1. brahmanu telusukoninavāḍu - brahma yadārthyamunu telusukoninavāḍu -

  2. “jñāna niṣṭō bhavēdviprō mahādēva prasādataḥ |

prasādēnahi rudrasya brahmavidē brahmaṇō bhavēt ||“. (parāśarōpa purāṇamu)

(paramaśivuni dayacēta jñānaniṣṭuḍagunu - atani dayavalananē brahmavid agunu).

  1. brahmavidē, brahmavidvaruḍu, brahmavidvarīyuḍu, brahma vidvariṣṭuḍu ani brahma vidulu nālugu vidhamulu. vīrilō okarikaṃṭe okaru heccu brahmajñānamugalavāru. vīrilō okarikaṃṭe okaru heccu brahmajñānamu galavāru. vīrilō brahma vidvariṣṭuḍu vidēhamuktuḍu - manōvṛttulu ēmiyu lēnivāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.