← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మవిద్వరిష్టుడు brahmavidvariṣṭuḍu

Original — తెలుగు

ఆత్మ క్రీడా, ఆత్మ రతిః క్రియావా నేష బ్రహ్మవిదాం వరిష్టః.

(ఆత్మయందు క్రీడించుట, ఆత్మయందు రమించుట అను క్రియలు గలవాడు).

Transliteration

ātma krīḍā, ātma ratiḥ kriyāvā nēṣa brahmavidāṃ variṣṭaḥ.

(ātmayaṃdu krīḍiṃcuṭa, ātmayaṃdu ramiṃcuṭa anu kriyalu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.