రాగద్వేషములు లేకుండచేసుకొని, ఇంద్రియములను తన స్వాధీనములో నుంచుకొని సర్వసంగసన్యాసము చేసి శ్రవణాదులు సలుపుటకు దేహధారణమునకు కావలసిన భిక్షాటనము చేయునతడు బ్రహ్మ విద్యకు అర్హుడు).
rāgadvēṣamulu lēkuṃḍacēsukoni, iṃdriyamulanu tana svādhīnamulō nuṃcukoni sarvasaṃgasanyāsamu cēsi śravaṇādulu salupuṭaku dēhadhāraṇamunaku kāvalasina bhikṣāṭanamu cēyunataḍu brahma vidyaku arhuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.