(బ్రహ్మ పరాయణము; బ్రహ్మకు సంబంధించినది; బ్రహ్మను ప్రతిపాదించునది).
(సమస్తమైన కర్మలను విడిచిపెట్టి బ్రహ్మ స్వరూపముతో నుండుట).
(సర్వ కర్మలను వదలివేసి పరమాత్మ జ్ఞానమే లక్షణముగా గలది బ్రాహ్మీ - బ్రహ్మమే విషయముగా గలస్థితి).
(బ్రహ్మజ్ఞానమందు నిష్ఠ కలిగియుండుట)
(బ్రహ్మను పొందింపచేయు లక్షణముగల స్థితి. బ్రహ్మ విషయముగాగల స్థితి).
(స్థిత ప్రజ్ఞుని లక్షణములు) (శ్రీమద్భగవద్గీత - 2 - 55 to 71)
(బ్రహ్మతో సమానమైన ఆకారము కలిగియుండుటవలన, అందుచేత ఆరాధింపబడుటచేత కలుగు స్థితి).
స్థిత్వా (అ)స్యామంతకాలే(అ)పి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 72)
(శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయములో చెప్పబడినది బ్రాహ్మీ స్థితి - ఇదియే స్థితప్రజ్ఞుని లక్షణము - అద్వైత బ్రహ్మ సాక్షాత్కారమును కలుగచేయు నిష్హ - నిష్కామకర్మ యోగము నవలంభించి, దాని వలన చిత్తశుద్ధి కలిగిన తర్వాత జ్ఞానయోగమునవలంభించిన అవిద్య (అజ్ఞానము) తొలగిపోయి, మోహము వదలి బ్రహ్మజ్ఞానము ద్వారా నిర్గుణబ్రహ్మ సాక్షాత్కారము కలుగును. మరణకాలమునందు ఈ స్థితిలోనుండువాడు బ్రహ్మ నిర్వాణమును - అనగా, నిత్యసుఖమగు మోక్షమును పొందును).
(brahma parāyaṇamu; brahmaku saṃbaṃdhiṃcinadi; brahmanu pratipādiṃcunadi).
(samastamaina karmalanu viḍicipeṭṭi brahma svarūpamutō nuṃḍuṭa).
(sarva karmalanu vadalivēsi paramātma jñānamē lakṣaṇamugā galadi brāhmī - brahmamē viṣayamugā galasthiti).
(brahmajñānamaṃdu niṣṭha kaligiyuṃḍuṭa)
(brahmanu poṃdiṃpacēyu lakṣaṇamugala sthiti. brahma viṣayamugāgala sthiti).
(sthita prajñuni lakṣaṇamulu) (śrīmadbhagavadgīta - 2 - 55 to 71)
(brahmatō samānamaina ākāramu kaligiyuṃḍuṭavalana, aṃducēta ārādhiṃpabaḍuṭacēta kalugu sthiti).
sthitvā (a)syāmaṃtakālē(a)pi brahma nirvāṇamṛcchati ||“. (śrīmadbhagavadgīta - 2 - 72)
(śrīmadbhagavadgītalō reṃḍava adhyāyamulō ceppabaḍinadi brāhmī sthiti - idiyē sthitaprajñuni lakṣaṇamu - advaita brahma sākṣātkāramunu kalugacēyu niṣha - niṣkāmakarma yōgamu navalaṃbhiṃci, dāni valana cittaśuddhi kaligina tarvāta jñānayōgamunavalaṃbhiṃcina avidya (ajñānamu) tolagipōyi, mōhamu vadali brahmajñānamu dvārā nirguṇabrahma sākṣātkāramu kalugunu. maraṇakālamunaṃdu ī sthitilōnuṃḍuvāḍu brahma nirvāṇamunu - anagā, nityasukhamagu mōkṣamunu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.