← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మోపదేశము brahmōpadēśamu

Original — తెలుగు

(గాయత్రీమంత్రమును (గురు మంత్రమును) ఉపదేశించుట. ద్విజులకు ఉపనయనకాలమున ఉపదేశింపబడుటచేత దీనికి గురుమంత్రమనియు, బ్రహ్మోపదేశమనియు పేర్లు).

Transliteration

(gāyatrīmaṃtramunu (guru maṃtramunu) upadēśiṃcuṭa. dvijulaku upanayanakālamuna upadēśiṃpabaḍuṭacēta dīniki gurumaṃtramaniyu, brahmōpadēśamaniyu pērlu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.