← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మోపాసన brahmōpāsana

Original — తెలుగు

“పరమాత్మోపాసనయాం అపి న కేవలం పరమాత్మా స్మర్తవ్యః - మాయా యాః తదభిన్నాయాః వహ్ని శక్తివత్ త్యక్తుం. అశక్యత్వాత్ తయా శక్త్యుపాసనాయాం అపి న కేవలా శక్తిః స్మర్తవ్యా. పరమాత్మనః తద భిన్నస్య వహ్నివత్ త్యక్తుం అశక్త్యత్వాత్. తస్మాత్ మాయా విశిష్టం బ్రహ్మైవ ఉభయత్ర దేవతా ఇత బ్రహ్మోపాసనకైః శక్త్యుపాసన కైశ్చ తదేవ ఉపాస్యం ధ్యేయంచ”.

(పరమాత్మగుఱించి ఉపాసనచేయుటలో కేవలము పరమాత్మనే స్మరించకూడదు. అగ్ని వేరు, దాని శక్తి వేరుకానట్లు పరమాత్మకంటె అతని శక్తి అయిన మాయ వేరుకాదు - ఆ ప్రకారమే శక్తిని ఉపాసన చేయునపుడు కేవలము శక్తినే స్మరించకూడదు. అందుచేత ఈ రెండు విధములైన ఉపాసనలందు,మాయా విశిష్ట బ్రహ్మమునే - మాయ యను తన శక్తితో కూడిన పరమాత్మనే ఉపాస్య దేవతగా ధ్యానించవలెను - అంబతో కూడిన శివుడు = సాంబశివుడు - అర్థనారీశ్వరరూపము, అట్లే నిత్యానపాయిని అయిన శ్రీమహాలక్ష్మి వక్షస్థలమందు (ఎన్నడు విడవకుండ) ఉన్న శ్రీమహావిష్ణువు = శ్రీ అనగా మహాలక్ష్మి - ఆమెతో కూడియున్న మహావిష్ణువు).

Transliteration

“paramātmōpāsanayāṃ api na kēvalaṃ paramātmā smartavyaḥ - māyā yāḥ tadabhinnāyāḥ vahni śaktivat tyaktuṃ. aśakyatvāt tayā śaktyupāsanāyāṃ api na kēvalā śaktiḥ smartavyā. paramātmanaḥ tada bhinnasya vahnivat tyaktuṃ aśaktyatvāt. tasmāt māyā viśiṣṭaṃ brahmaiva ubhayatra dēvatā ita brahmōpāsanakaiḥ śaktyupāsana kaiśca tadēva upāsyaṃ dhyēyaṃca”.

(paramātmaguṟiṃci upāsanacēyuṭalō kēvalamu paramātmanē smariṃcakūḍadu. agni vēru, dāni śakti vērukānaṭlu paramātmakaṃṭe atani śakti ayina māya vērukādu - ā prakāramē śaktini upāsana cēyunapuḍu kēvalamu śaktinē smariṃcakūḍadu. aṃducēta ī reṃḍu vidhamulaina upāsanalaṃdu,māyā viśiṣṭa brahmamunē - māya yanu tana śaktitō kūḍina paramātmanē upāsya dēvatagā dhyāniṃcavalenu - aṃbatō kūḍina śivuḍu = sāṃbaśivuḍu - arthanārīśvararūpamu, aṭlē nityānapāyini ayina śrīmahālakṣmi vakṣasthalamaṃdu (ennaḍu viḍavakuṃḍa) unna śrīmahāviṣṇuvu = śrī anagā mahālakṣmi - āmetō kūḍiyunna mahāviṣṇuvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.