(చెప్పుటకు వీలుకానిది కనుక ఆరణ్యము - ఎక్కువ పరిమాణము గలదగుటచేతబృహత్ - ఆరణ్యకం (బృహదారణ్యకం) (ఉపనిషత్తులలో బృఅహదారణ్యకోపనిషత్ పెద్దదగుటచేత బృహత్ అని ప్రసిద్ధి పొందినది. అర్థమువలనకూడ పెద్దది - ఎట్లంటే - అఖండైకరసమైన పరబ్రహ్మ ఇందులో ప్రతిపాదించుటవలన (చెప్పబడియుండుటవలన), అంతరంగ బహిరంగ సాధనములు ప్రతిపాదించబడుట వలన, దీనికీ పేరు వచ్చినది).
"ఉపనిషదంతరేభ్యో, గ్రంధపరిమాణాతిరేకాత్ అస్య బృహత్వం ప్రసిద్ధం, అర్థతోపి తస్యతదస్తి, బ్రహ్మణః అఖండైక రసస్య అత్ర ప్రతిపాద్యత్వాత్, తద్ధ్యాన హేతూనాంచ అంతరంగ బహిరంగానాం భూయసాం ఇహ ప్రతిపాదనాత్, అతో బృహత్వాత్ ఆరణ్యకత్వా చ్చ బృహదారణ్యకం" (శ్రీ ఆనందగిరి)
(ceppuṭaku vīlukānidi kanuka āraṇyamu - ekkuva parimāṇamu galadaguṭacētabṛhat - āraṇyakaṃ (bṛhadāraṇyakaṃ) (upaniṣattulalō bṛahadāraṇyakōpaniṣat peddadaguṭacēta bṛhat ani prasiddhi poṃdinadi. arthamuvalanakūḍa peddadi - eṭlaṃṭē - akhaṃḍaikarasamaina parabrahma iṃdulō pratipādiṃcuṭavalana (ceppabaḍiyuṃḍuṭavalana), aṃtaraṃga bahiraṃga sādhanamulu pratipādiṃcabaḍuṭa valana, dīnikī pēru vaccinadi).
"upaniṣadaṃtarēbhyō, graṃdhaparimāṇātirēkāt asya bṛhatvaṃ prasiddhaṃ, arthatōpi tasyatadasti, brahmaṇaḥ akhaṃḍaika rasasya atra pratipādyatvāt, taddhyāna hētūnāṃca aṃtaraṃga bahiraṃgānāṃ bhūyasāṃ iha pratipādanāt, atō bṛhatvāt āraṇyakatvā cca bṛhadāraṇyakaṃ" (śrī ānaṃdagiri)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.