(సత్యాది సాధనముచేత అంతటను వ్యాపించి తత్వము గలవాడగుటచేత బృహత్).
(స్వరూపతః, గుణతః బృహత్)
(ప్రపంచమంత పెద్దరూపము కలిగియుండుటవలనను, వృద్ధి పొందురూపము గలవాడగుటచేతను ‘బృహత్’ అని పరబ్రహ్మ చెప్పబడుచున్నాడు).
(సమస్తమైన వాటికి కారణమై యుండిప్రపంచమంతటను పూర్తిగా వ్యాపించుటవలననుబృహత్).
(తాను ఒక్కడే అయినను ప్రపంచమంతటిగా - ప్రపంచములోని వస్తువులన్నింటిగా తానే వృద్ధి పొందినవాడు - ఏ వస్తువులో నుండిన దానిని వృద్ధి పొందింపచేయువాడు - ఒక చిన్న బీజమును ఒక చెట్టుగాను, ఒక చిన్నబాలుని ఒక పెద్ద మనుషిగాను వృద్ధిపొందింపచేయువాడు).
(సృష్టిలో అన్నింటికంటె పెద్దవస్తువైన మహత్తత్త్వముకంటె పెద్దదైనది).
(satyādi sādhanamucēta aṃtaṭanu vyāpiṃci tatvamu galavāḍaguṭacēta bṛhat).
(svarūpataḥ, guṇataḥ bṛhat)
(prapaṃcamaṃta peddarūpamu kaligiyuṃḍuṭavalananu, vṛddhi poṃdurūpamu galavāḍaguṭacētanu ‘bṛhat’ ani parabrahma ceppabaḍucunnāḍu).
(samastamaina vāṭiki kāraṇamai yuṃḍiprapaṃcamaṃtaṭanu pūrtigā vyāpiṃcuṭavalananubṛhat).
(tānu okkaḍē ayinanu prapaṃcamaṃtaṭigā - prapaṃcamulōni vastuvulanniṃṭigā tānē vṛddhi poṃdinavāḍu - ē vastuvulō nuṃḍina dānini vṛddhi poṃdiṃpacēyuvāḍu - oka cinna bījamunu oka ceṭṭugānu, oka cinnabāluni oka pedda manuṣigānu vṛddhipoṃdiṃpacēyuvāḍu).
(sṛṣṭilō anniṃṭikaṃṭe peddavastuvaina mahattattvamukaṃṭe peddadainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.