← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్ధః buddhaḥ

Original — తెలుగు
  1. భాసమానం; స్వయం ప్రకాశం -

(ప్రకాశించునది; స్వయముగా ప్రకాశించునది).

  1. విశుద్ధబోధ రూపత్వాత్ బుద్ధః

(నిర్మలమైన జ్ఞానమే రూపముగా గలవాడు)

  1. బోధః ప్రపంచా సంస్పృష్టః ఇత్యర్థః -

(ప్రపంచములో నిండియుండియు దానినంటి యుండనివాడు) (జ్ఞానమైనవాడు).

  1. జ్ఞానవంతః (జ్ఞానము కలవాడు).

  2. పూర్ణబోధ స్వరూపాః

(పరిపూర్ణమైన జ్ఞానస్వరూపములు) (జ్ఞానమయము).

  1. జాడ్య రాహిత్యం బుద్ధత్వం -

(జాడ్యము లేకుండుటయే బుద్ధత్వం - జాడ్యము లేనిది).

  1. "నిత్య శుద్ధో బుద్ధః సత్యః" ఇతి శ్రుతిః -

(పరమాత్మ నిత్యుడు (అన్ని కాలములందుండువాడు, శుద్ధుడు (కళంకము లేనివాడు - ఏ దోషము లేనివాడు), బుద్ధుడు (జ్ఞానస్వరూపుడు) అని శ్రుతి చెప్పుచున్నది).

Transliteration
  1. bhāsamānaṃ; svayaṃ prakāśaṃ -

(prakāśiṃcunadi; svayamugā prakāśiṃcunadi).

  1. viśuddhabōdha rūpatvāt buddhaḥ

(nirmalamaina jñānamē rūpamugā galavāḍu)

  1. bōdhaḥ prapaṃcā saṃspṛṣṭaḥ ityarthaḥ -

(prapaṃcamulō niṃḍiyuṃḍiyu dāninaṃṭi yuṃḍanivāḍu) (jñānamainavāḍu).

  1. jñānavaṃtaḥ (jñānamu kalavāḍu).

  2. pūrṇabōdha svarūpāḥ

(paripūrṇamaina jñānasvarūpamulu) (jñānamayamu).

  1. jāḍya rāhityaṃ buddhatvaṃ -

(jāḍyamu lēkuṃḍuṭayē buddhatvaṃ - jāḍyamu lēnidi).

  1. "nitya śuddhō buddhaḥ satyaḥ" iti śrutiḥ -

(paramātma nityuḍu (anni kālamulaṃduṃḍuvāḍu, śuddhuḍu (kaḷaṃkamu lēnivāḍu - ē dōṣamu lēnivāḍu), buddhuḍu (jñānasvarūpuḍu) ani śruti ceppucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.