← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్ధావతారము buddhāvatāramu

Original — తెలుగు

"మ. అతిలోలాత్ములు, సూనృతేతరులు భేదాచార సంశీలు రు

ద్ధత పాషాండ మతౌప ధర్మ్యులు జగత్సంహారులైనట్టి యా

దితి సంజాతుల ధర్మ వాసనల వర్తింపం దదాచార సం

హతి మాయించి హరించె దానవుల బద్మాక్షుండు బుద్ధాకృతిన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 196)

Transliteration

"ma. atilōlātmulu, sūnṛtētarulu bhēdācāra saṃśīlu ru

ddhata pāṣāṃḍa mataupa dharmyulu jagatsaṃhārulainaṭṭi yā

diti saṃjātula dharma vāsanala vartiṃpaṃ dadācāra saṃ

hati māyiṃci hariṃce dānavula badmākṣuṃḍu buddhākṛtin. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 196)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.