← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్ధి బేదః buddhi bēdaḥ

Original — తెలుగు

"మయా ఇదం కర్తవ్యం భోక్తవ్యంచ అస్య కర్మణః ఫలం ఇతి నిశ్చిత రూపాయాః బుద్ధేః భేదనం చాలనం బుద్ధిబేదః". (శ్రీశంకరః)

(నేను ఈ పని చేయవలెను, దాని ఫలమును నేను అనుభవింపవలెను - అను నిశ్చయించుట బుద్ధి భేదనము).

Transliteration

"mayā idaṃ kartavyaṃ bhōktavyaṃca asya karmaṇaḥ phalaṃ iti niścita rūpāyāḥ buddhēḥ bhēdanaṃ cālanaṃ buddhibēdaḥ". (śrīśaṃkaraḥ)

(nēnu ī pani cēyavalenu, dāni phalamunu nēnu anubhaviṃpavalenu - anu niścayiṃcuṭa buddhi bhēdanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.