← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్ధి ధర్మములు buddhi dharmamulu

Original — తెలుగు

ఇది కుండ, ఇది పటము, అని వస్తువును నిశ్చయముగా తెలుసుకొనుట సమ్యక్ జ్ఞానము - చీకటిలో త్రాడును చూచి ఇది తాడా లేక పామా అనునది సంశయజ్ఞానము - శుక్తిని చూచి - ముత్యపుచిప్పను చ్హూచి ఇది వెండియనుకొనుట మిధ్యాజ్ఞానము. ఈ మూడు బుద్ధిధర్మములు.

Transliteration

idi kuṃḍa, idi paṭamu, ani vastuvunu niścayamugā telusukonuṭa samyak jñānamu - cīkaṭilō trāḍunu cūci idi tāḍā lēka pāmā anunadi saṃśayajñānamu - śuktini cūci - mutyapucippanu chūci idi veṃḍiyanukonuṭa midhyājñānamu. ī mūḍu buddhidharmamulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.