(భగవత్తత్త్వము గుఱించి అయిన యోగము - సమ్య దర్శనము - బుద్ధి యోగము).
ఇతి మత్వా భజంతేమాం బుధాః భావ సమన్వితాః |
మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం |
కథయం తశ్చమాం నిత్యం తుష్యతిచ రమంతి చ |
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే |
తేషామేవానుకం పార్థమహమజ్ఞానజం తమః |
నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||". (శ్రీ మద్భగవద్గీత - 10 - 8 to 11)
(మయిని విష్టమనసః మద్గత జీవితాః | మయా వినా ఆత్మధారణం అలభమానాః స్వైః స్వైరనుభూతాన్ మదీయాన్ గుణాన్ పరస్పరః బోధయంతః, మదీయాని దివ్యాని రమణీయాని కర్మాణచ కధయంతః వక్తారః తద్వచనేన అనన్య ప్రయోజనేన తుష్యతి, శ్రోతారశ్చ తచ్హ్రవణేన అనవిధికాతిశయ ప్రియేణ రమంతే " ఇతి బుద్ధి యోగం.
(నేను అంతటికి ప్రభువును, అంతయూ నా వలననే ప్రవర్తిచుచున్నది. ఇట్లు నా గుఱించి భావము కలిగియుండి బుధులు - జ్ఞానులు - నన్ను భజించుచున్నారు).
"మచ్చిత్తా మద్గతప్రాణాః బోధయంతః పరస్పరం |
కధ యంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ |
తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి
బుద్ధి యోగం తం యేన మాముపయాంతితే ||
తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః |
నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||". (శ్రీమద్భగవద్గీత - 10 - 8 to 11)
(నా యందే మనస్సు కలిగియుండువారు, నేనే వారి ప్రాణమని తలచువారు, ఒకరికొకరు నా కథలను చెప్పుకొనుచు సంతోషించువారు, నా యందే రమించువారు, భక్తితో నన్ను భజించువారు - ఇట్టి వారిని నేను నన్ను పొందునట్లుగా బుద్ధి యోగము కలుగునట్లు చేయుదును - వారి యడల నాకు దయకలిగి అజ్ఞానము వలన పుట్టినవారితమస్సును - అంధకారమును, తమోగుణమును, జ్ఞానమను, దీపముచేత నశింప చేయుదును).
(బుద్ధికి చెందిన యోగము అనగా, విచారణా సంబంధమైన యోగము. దీనినే జ్ఞాన యోగమందురు - ఇది దృక్కు - ఇది దృశ్యము, ఇది ఆత్మ, అది అనాత్మ, ఇది నిత్యము. ఇది అనిత్యము; అని ఇట్లు వివేకించి చూపునదే ఈ యోగము - శరీరమును ఉపాధినుండి ఆత్మను వేఱుపఱచునదియే యీ యోగము).
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి |
నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే |
స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ |
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో(అ)వ్యవసాయినాం |
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః |
వేదవాదార తాః పార్థ నాన్యదస్తీతి వాదినః |
- - సమాధానచ లా బుద్ధిస్తధా యోగమవాప్యసి ||". (శ్రీమద్భగవద్గీత - 2 - 39 to 45)
(సాంఖ్య శాస్త్రములో చెప్పబడిన బుద్ధి యోగమును - జ్ఞానయోగమును వినుము - ఈ యోగములో అభిక్రమ నాశము లేదు, ప్రత్యవాయము లేదు, ఈ ధర్మము చిన్నదైనను గొప్ప భయము నుండి రక్షించును - ఈ యోగము చేయువారు పాప పుణ్యములను జయించెదరు, కర్మవలన కలిగిన ఫలమును విడిచిపెట్టి, జన్మము వలన కలుగు బంధమునుండి విడివడినవాడై అనామయమైన పదమును అత్యంతసౌఖ్య రూపమగు మోక్షమును పొందుదురు).
యో మామజమానాదిం చ వేత్తి లోక మహేశ్వరం |
బుద్ధిర్జ్ఞానమ సమ్మోహః భవంతి భాహా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః |
మహర్షయః సప్త పూర్వే చ త్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ||
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధాః భావ సమన్వితాః ||
- - - తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం |
దదామి బుద్ధి యోగం తం యేన మాముపయాంతి తే ||". (శ్రీమద్భగవద్గీత - 1 - 2 to 10)
(నా జన్మ మహర్షులకుగాని, దేవతులకుగాని తెలియదు. ఎందుచేతననగా నేను వారికంటె ముందునుండి యున్నవాడను, వారి జన్మకు నేను కారణము. నాలోనుండి వారు జన్మించిరి. అందుచేత నా జన్మ గుఱించి వారికి తెలియదు. నాకు జన్మ లేదు. నాకు కారణమైనదేదీ లేదు. లోకమంతటిని శాసించువాడను నేనే. బుద్ధి, జ్ఞానము, అసం మోహము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, పుట్టుట, చనిపోవుట, భయము, అభయము, అహింస, సమత, తుష్టి, తపస్సు, దానము, కీర్తి. అపకీర్తి, ఈ భావములన్నియు - వేరు వేరు విధములైనవి - భూతములకు నా వలననే కలుగుచున్నవి. పూర్వము - సృష్టి ప్రారంభములో - సప్త మహర్షులు, నలువురు మనువులు కూడా నా వలననే నా సంకల్పమువలననే, బుద్ధి, జ్ఞానము మొదలగువాటివలనే కలిగిరి. ఈ మహర్షులనుండి, మనువులనుండి ఈ ప్రజలు కలిగిరి. నేనే అన్నింటికి ప్రభువును. నా వలననే అంతా జరుగుచున్నది. అందుచేత లోకమహేశ్వరుడను. నన్ను గుఱించి పైన చెప్పిన రీతిగా, యదార్థముగా నా భగవత్తత్వమును తెలుసుకొని బుధులు (జ్ఞానులు) నన్ను సేవించెదరు. నన్నే ఎల్లపుడు మనసులో నిలుపుకొని ధ్యానించువారు, నేనే సర్వము, వారి బ్రతుకంతా నా కోసమే అని తెలియచేయు నా కథలను ఒకరితోనొకరు చెప్పుకొనుచు సంతోషించి నా యందే రమించుచు ప్రీతి పూర్వకముగా నన్నే భజించువారలకు నా యధార్థ తత్వము పైన చెప్పిన రీతిగా తెలియచేయు బుద్ధి యోగమును వారికి ప్రసాదించెదను. ఈ బుద్ధి యోగము గలిగి ఈ భగవద్యధార్థజ్ఞానము కలిగినవారు నన్ను పొందెదరు -
తత్వజ్ఞాన రూపమగు యోగము, యధార్థజ్ఞాన రూప యోగము, చిత్తైకాగ్రతతో కూడిన తత్వ విచారణ లేక ధ్యాన యోగము -
సమాహిత బుద్ధి తత్వము -
(bhagavattattvamu guṟiṃci ayina yōgamu - samya darśanamu - buddhi yōgamu).
iti matvā bhajaṃtēmāṃ budhāḥ bhāva samanvitāḥ |
maccittā madgata prāṇāḥ bōdhayaṃtaḥ parasparaṃ |
kathayaṃ taścamāṃ nityaṃ tuṣyatica ramaṃti ca |
tēṣāṃ satatayuktānāṃ bhajatāṃ prītipūrvakaṃ |
dadāmi buddhiyōgaṃ taṃ yēna māmupayāṃti tē |
tēṣāmēvānukaṃ pārthamahamajñānajaṃ tamaḥ |
nāśayāmyātma bhāvasthō jñānadīpēna bhāsvatā ||". (śrī madbhagavadgīta - 10 - 8 to 11)
(mayini viṣṭamanasaḥ madgata jīvitāḥ | mayā vinā ātmadhāraṇaṃ alabhamānāḥ svaiḥ svairanubhūtān madīyān guṇān parasparaḥ bōdhayaṃtaḥ, madīyāni divyāni ramaṇīyāni karmāṇaca kadhayaṃtaḥ vaktāraḥ tadvacanēna ananya prayōjanēna tuṣyati, śrōtāraśca tachravaṇēna anavidhikātiśaya priyēṇa ramaṃtē " iti buddhi yōgaṃ.
(nēnu aṃtaṭiki prabhuvunu, aṃtayū nā valananē pravarticucunnadi. iṭlu nā guṟiṃci bhāvamu kaligiyuṃḍi budhulu - jñānulu - nannu bhajiṃcucunnāru).
"maccittā madgataprāṇāḥ bōdhayaṃtaḥ parasparaṃ |
kadha yaṃtaśca māṃ nityaṃ tuṣyaṃti ca ramaṃti ca |
tēṣāṃ satata yuktānāṃ bhajatāṃ prītipūrvakaṃ dadāmi
buddhi yōgaṃ taṃ yēna māmupayāṃtitē ||
tēṣāmēvānukaṃpārtha mahamajñānajaṃ tamaḥ |
nāśayāmyātma bhāvasthō jñānadīpēna bhāsvatā ||". (śrīmadbhagavadgīta - 10 - 8 to 11)
(nā yaṃdē manassu kaligiyuṃḍuvāru, nēnē vāri prāṇamani talacuvāru, okarikokaru nā kathalanu ceppukonucu saṃtōṣiṃcuvāru, nā yaṃdē ramiṃcuvāru, bhaktitō nannu bhajiṃcuvāru - iṭṭi vārini nēnu nannu poṃdunaṭlugā buddhi yōgamu kalugunaṭlu cēyudunu - vāri yaḍala nāku dayakaligi ajñānamu valana puṭṭinavāritamassunu - aṃdhakāramunu, tamōguṇamunu, jñānamanu, dīpamucēta naśiṃpa cēyudunu).
(buddhiki ceṃdina yōgamu anagā, vicāraṇā saṃbaṃdhamaina yōgamu. dīninē jñāna yōgamaṃduru - idi dṛkku - idi dṛśyamu, idi ātma, adi anātma, idi nityamu. idi anityamu; ani iṭlu vivēkiṃci cūpunadē ī yōgamu - śarīramunu upādhinuṃḍi ātmanu vēṟupaṟacunadiyē yī yōgamu).
buddhyā yuktō yayā pārtha karmabaṃdhaṃ prahāsyasi |
nēhābhikrama nāśōsti pratyavāyō navidyatē |
svalpa mapyasya dharmasya trāyatē mahatō bhayāt |
vyavasāyātmikā buddhirēkēha kurunaṃdana |
bahuśākhā hyanaṃtāśca buddhayō(a)vyavasāyināṃ |
yāmimāṃ puṣpitāṃ vācaṃ pravadaṃtya vipaścitaḥ |
vēdavādāra tāḥ pārtha nānyadastīti vādinaḥ |
- - samādhānaca lā buddhistadhā yōgamavāpyasi ||". (śrīmadbhagavadgīta - 2 - 39 to 45)
(sāṃkhya śāstramulō ceppabaḍina buddhi yōgamunu - jñānayōgamunu vinumu - ī yōgamulō abhikrama nāśamu lēdu, pratyavāyamu lēdu, ī dharmamu cinnadainanu goppa bhayamu nuṃḍi rakṣiṃcunu - ī yōgamu cēyuvāru pāpa puṇyamulanu jayiṃcedaru, karmavalana kaligina phalamunu viḍicipeṭṭi, janmamu valana kalugu baṃdhamunuṃḍi viḍivaḍinavāḍai anāmayamaina padamunu atyaṃtasaukhya rūpamagu mōkṣamunu poṃduduru).
yō māmajamānādiṃ ca vētti lōka mahēśvaraṃ |
buddhirjñānama sammōhaḥ bhavaṃti bhāhā bhūtānāṃ matta ēva pṛthagvidhāḥ |
maharṣayaḥ sapta pūrvē ca tvārō manavastathā |
madbhāvā mānasā jātā yēṣāṃ lōka imāḥ prajāḥ ||
ahaṃ sarvasya prabhavō mattaḥ sarvaṃ pravartatē |
iti matvā bhajaṃtē māṃ budhāḥ bhāva samanvitāḥ ||
- - - tēṣāṃ satata yuktānāṃ bhajatāṃ prīti pūrvakaṃ |
dadāmi buddhi yōgaṃ taṃ yēna māmupayāṃti tē ||". (śrīmadbhagavadgīta - 1 - 2 to 10)
(nā janma maharṣulakugāni, dēvatulakugāni teliyadu. eṃducētananagā nēnu vārikaṃṭe muṃdunuṃḍi yunnavāḍanu, vāri janmaku nēnu kāraṇamu. nālōnuṃḍi vāru janmiṃciri. aṃducēta nā janma guṟiṃci vāriki teliyadu. nāku janma lēdu. nāku kāraṇamainadēdī lēdu. lōkamaṃtaṭini śāsiṃcuvāḍanu nēnē. buddhi, jñānamu, asaṃ mōhamu, kṣama, satyamu, damamu, śamamu, sukhamu, duḥkhamu, puṭṭuṭa, canipōvuṭa, bhayamu, abhayamu, ahiṃsa, samata, tuṣṭi, tapassu, dānamu, kīrti. apakīrti, ī bhāvamulanniyu - vēru vēru vidhamulainavi - bhūtamulaku nā valananē kalugucunnavi. pūrvamu - sṛṣṭi prāraṃbhamulō - sapta maharṣulu, naluvuru manuvulu kūḍā nā valananē nā saṃkalpamuvalananē, buddhi, jñānamu modalaguvāṭivalanē kaligiri. ī maharṣulanuṃḍi, manuvulanuṃḍi ī prajalu kaligiri. nēnē anniṃṭiki prabhuvunu. nā valananē aṃtā jarugucunnadi. aṃducēta lōkamahēśvaruḍanu. nannu guṟiṃci paina ceppina rītigā, yadārthamugā nā bhagavattatvamunu telusukoni budhulu (jñānulu) nannu sēviṃcedaru. nannē ellapuḍu manasulō nilupukoni dhyāniṃcuvāru, nēnē sarvamu, vāri bratukaṃtā nā kōsamē ani teliyacēyu nā kathalanu okaritōnokaru ceppukonucu saṃtōṣiṃci nā yaṃdē ramiṃcucu prīti pūrvakamugā nannē bhajiṃcuvāralaku nā yadhārtha tatvamu paina ceppina rītigā teliyacēyu buddhi yōgamunu vāriki prasādiṃcedanu. ī buddhi yōgamu galigi ī bhagavadyadhārthajñānamu kaliginavāru nannu poṃdedaru -
tatvajñāna rūpamagu yōgamu, yadhārthajñāna rūpa yōgamu, cittaikāgratatō kūḍina tatva vicāraṇa lēka dhyāna yōgamu -
samāhita buddhi tatvamu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.