← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్ధిగ్రాహ్యం buddhigrāhyaṃ

Original — తెలుగు

"బుద్ధ్యైవ, ఇంద్రియ నిరపేక్షయా గృహ్యతే ఇతి బుద్ధిగ్రాహ్యం". (శ్రీశంకరః)

(ఇంద్రియములద్వారా కాక కేవలము బుద్ధి చేతనే గ్రహించతగినది).

Transliteration

"buddhyaiva, iṃdriya nirapēkṣayā gṛhyatē iti buddhigrāhyaṃ". (śrīśaṃkaraḥ)

(iṃdriyamuladvārā kāka kēvalamu buddhi cētanē grahiṃcataginadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.