లక్ష్మీదేవి. -“మా రమా మంగళదేవతా” ఇత్యమరః - (మా, రమా, మంగళదేవత యని శ్రీమహా లక్ష్మి పేర్లు -). (చూడుము ‘మాయ’).
“యామా సామాయా” - (శ్రీ లక్ష్మీ దేవియే మాయ - శ్రీమహా విష్ణుని శక్తి; ఏది లేనిదో అదే మాయ).
lakṣmīdēvi. -“mā ramā maṃgaḷadēvatā” ityamaraḥ - (mā, ramā, maṃgaḷadēvata yani śrīmahā lakṣmi pērlu -). (cūḍumu ‘māya’).
“yāmā sāmāyā” - (śrī lakṣmī dēviyē māya - śrīmahā viṣṇuni śakti; ēdi lēnidō adē māya).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.