(నాయందు - భగవంతునియందు - చిత్తముగలవాడు).
“మచ్చిత్త శబ్దో భగవతి చిత్తస్యానుప్రవేశ పరః”. (శ్రీవేదాంతదేశికః)
(నాయందే నిలిపియున్న మనసుకలవాడు).
ప్రత్యక్ చైతన్య సద్రూపే చిత్తం యస్య స మన్మనాః ||“. (గీతాభావప్రకాశము - 6 - 67, 68)
(విషయములగుఱించి ఆలోచన చేయకుండ మనస్సును నిగ్రహించి, ఈశ్వరుడు, ప్రత్యక్ చైతన్యము, సద్రూపుడు అయిన వాసుదేవుడనగు నాయందు మనస్సునుంచినవాడు).
(nāyaṃdu - bhagavaṃtuniyaṃdu - cittamugalavāḍu).
“maccitta śabdō bhagavati cittasyānupravēśa paraḥ”. (śrīvēdāṃtadēśikaḥ)
(nāyaṃdē nilipiyunna manasukalavāḍu).
pratyak caitanya sadrūpē cittaṃ yasya sa manmanāḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 67, 68)
(viṣayamulaguṟiṃci ālōcana cēyakuṃḍa manassunu nigrahiṃci, īśvaruḍu, pratyak caitanyamu, sadrūpuḍu ayina vāsudēvuḍanagu nāyaṃdu manassunuṃcinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.