(ఇది యుక్తమైనది, ఇది అయుక్తమైనది; ఇది చేయవలసినది, ఇది చేయకూడనిది అను వివేకము లేకుండుట)
సకలు సంపదలు కలిగియుండుటవలన గర్వాంధుడై నేనేమి చేసినను చెల్లును అని తోచు చిత్తవృత్తి.
పొగరు చే కప్పబడియుండుట.
“విద్యామదో ధనమదస్తృతీయో(అ)భిజనో మదః |
ఏతైర్మదావలిప్తానా మేత ఏవ సతాం దమః ||“.
(విద్యామదము, ధనమదము (సంపన్నుండొరు గానలేడు), అభిజననమదము అను మదము మూడువిధములు - ఇవి దురహంకారులకు చెరుపు కలిగించును, ఇవియే సత్పురుషులకు విపరీతఫలమునిచ్చును - దమముగా పరిణమించును).
(idi yuktamainadi, idi ayuktamainadi; idi cēyavalasinadi, idi cēyakūḍanidi anu vivēkamu lēkuṃḍuṭa)
sakalu saṃpadalu kaligiyuṃḍuṭavalana garvāṃdhuḍai nēnēmi cēsinanu cellunu ani tōcu cittavṛtti.
pogaru cē kappabaḍiyuṃḍuṭa.
“vidyāmadō dhanamadastṛtīyō(a)bhijanō madaḥ |
ētairmadāvaliptānā mēta ēva satāṃ damaḥ ||“.
(vidyāmadamu, dhanamadamu (saṃpannuṃḍoru gānalēḍu), abhijananamadamu anu madamu mūḍuvidhamulu - ivi durahaṃkārulaku cerupu kaligiṃcunu, iviyē satpuruṣulaku viparītaphalamuniccunu - damamugā pariṇamiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.