← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మదాశ్రయః madāśrayaḥ

Original — తెలుగు
  1. “అహమేవ పరమేశ్వరః ఆశ్రయో యస్య సః” (శ్రీశంకరః)

(పరమేశ్వరుడనైన నేనే ఆశ్రయము అని నమ్మినవాడు)

  1. “భగవానేవ సర్వం మయా కారయతి; స ఏవ మే శరణం; తస్మిన్ ఏవ అహం స్థితః” ఇతి స్థితః. (శ్రీ ఆనందగిరి)

(స్థితః = శరణం రక్షకః ఇతి స్థితః).

(భగవంతుడే నా చేత అన్నింటినీ చేయించుచున్నాడు, అతనే నాకు శరణము. అతనియందే నేను ఉన్నాను - అతనినే ఆశ్రయించుకొని ఉన్నాను. అని భావించువాడు).

Transliteration
  1. “ahamēva paramēśvaraḥ āśrayō yasya saḥ” (śrīśaṃkaraḥ)

(paramēśvaruḍanaina nēnē āśrayamu ani namminavāḍu)

  1. “bhagavānēva sarvaṃ mayā kārayati; sa ēva mē śaraṇaṃ; tasmin ēva ahaṃ sthitaḥ” iti sthitaḥ. (śrī ānaṃdagiri)

(sthitaḥ = śaraṇaṃ rakṣakaḥ iti sthitaḥ).

(bhagavaṃtuḍē nā cēta anniṃṭinī cēyiṃcucunnāḍu, atanē nāku śaraṇamu. ataniyaṃdē nēnu unnānu - ataninē āśrayiṃcukoni unnānu. ani bhāviṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.