← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మద్గతప్రాణాః madgataprāṇāḥ

Original — తెలుగు
  1. మయిగతాః ప్రాప్తాః చక్షురాదయః ప్రాణాః యేషాంతే మద్గతప్రాణాః - మయి ఉపసమ్హృత కరణాః ఇత్యర్థః - అధవా మద్గతజీవనాః ఇత్యేతత్.

(భగవంతుడు లోన లేనిదీ శరీరధారణమునకు అవకాశములేదు అని నమ్మువారు. భగవంతుని స్మరణ ధ్యానములేనిదే జీవించుటకు అవకాశములేదని నమ్మువారు - జీవించియుండుటకు ప్రాణము ఆధారము. అట్లు అత్యంతము ప్రీతికరమైన ఆ ప్రాణములను నా ఆధీనము చేయువారు)

  1. “మద్గత జీవితాః, మయావినా ఆత్మధారణం అలభమానాః ఇత్యర్థః” (శ్రీమాన్ రామానుజః)

(నీటిని వదలని చెపలెట్లు జీవింప లేవో అట్లే నన్ను వదలి జీవింపజాలనివారు - నా నామచింతనయే ఉచ్ఛ్వాస నిశ్వాసములుగ భావించువారు)

Transliteration
  1. mayigatāḥ prāptāḥ cakṣurādayaḥ prāṇāḥ yēṣāṃtē madgataprāṇāḥ - mayi upasamhṛta karaṇāḥ ityarthaḥ - adhavā madgatajīvanāḥ ityētat.

(bhagavaṃtuḍu lōna lēnidī śarīradhāraṇamunaku avakāśamulēdu ani nammuvāru. bhagavaṃtuni smaraṇa dhyānamulēnidē jīviṃcuṭaku avakāśamulēdani nammuvāru - jīviṃciyuṃḍuṭaku prāṇamu ādhāramu. aṭlu atyaṃtamu prītikaramaina ā prāṇamulanu nā ādhīnamu cēyuvāru)

  1. “madgata jīvitāḥ, mayāvinā ātmadhāraṇaṃ alabhamānāḥ ityarthaḥ” (śrīmān rāmānujaḥ)

(nīṭini vadalani cepaleṭlu jīviṃpa lēvō aṭlē nannu vadali jīviṃpajālanivāru - nā nāmaciṃtanayē ucchvāsa niśvāsamuluga bhāviṃcuvāru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.