← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మధ్యమా madhyamā

Original — తెలుగు
  1. “విశుద్ధచక్రే ప్రాప్య స్థితః శక్తిః.

(విశుద్ధచక్రమునకు వచ్చి అక్కడనుండు శక్తి)”

  1. “హృదయే వ్యజ్యతే ఘోషో గర్జాత్ పర్జన్య సన్నిభాః |

తత్రస్థితా సురేశాన, మధ్యమేత్యభిధీయతే ||“. (యోగశిఖోపనిషత్)

(హృదయమందు మేఘ ఘర్జనము (ఉరుము) తో సమానమైన ఘోషము - శబ్దము - అక్కడనుండు శక్తి మధ్యమా అని చెప్పబడుచున్నది).

Transliteration
  1. “viśuddhacakrē prāpya sthitaḥ śaktiḥ.

(viśuddhacakramunaku vacci akkaḍanuṃḍu śakti)”

  1. “hṛdayē vyajyatē ghōṣō garjāt parjanya sannibhāḥ |

tatrasthitā surēśāna, madhyamētyabhidhīyatē ||“. (yōgaśikhōpaniṣat)

(hṛdayamaṃdu mēgha gharjanamu (urumu) tō samānamaina ghōṣamu - śabdamu - akkaḍanuṃḍu śakti madhyamā ani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.