← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మద్వ్యపాశ్రయః madvyapāśrayaḥ

Original — తెలుగు
  1. “మయి సస్యస్త కర్తృత్వాదికః” (శ్రీరామానుజః)

(నాయందే తాను చేయు కర్మల కర్తృత్వమును సన్యసించువాడు - సమర్పించువాడు). (తాను ఏపనిచేసినను దాని కర్త భగవంతుడే. నా ద్వారా చేసినవాడు భగవంతుడే అనుభావము కలవాడు).

  1. “అహం వాసుదేవః, ఈశ్వరః వ్యపాశ్రయః - వ్యపాశ్రయణం యస్యసః - మయ్యర్పిత సర్వభావః” (శ్రీశంకరః)

(నాయందే భగవంతునియందే కర్తృత్వమును వదలినవాడు, సమస్త భావములను నాయందే వాసుదేవుడనైన నాయందే అర్పించువాడు).

Transliteration
  1. “mayi sasyasta kartṛtvādikaḥ” (śrīrāmānujaḥ)

(nāyaṃdē tānu cēyu karmala kartṛtvamunu sanyasiṃcuvāḍu - samarpiṃcuvāḍu). (tānu ēpanicēsinanu dāni karta bhagavaṃtuḍē. nā dvārā cēsinavāḍu bhagavaṃtuḍē anubhāvamu kalavāḍu).

  1. “ahaṃ vāsudēvaḥ, īśvaraḥ vyapāśrayaḥ - vyapāśrayaṇaṃ yasyasaḥ - mayyarpita sarvabhāvaḥ” (śrīśaṃkaraḥ)

(nāyaṃdē bhagavaṃtuniyaṃdē kartṛtvamunu vadalinavāḍu, samasta bhāvamulanu nāyaṃdē vāsudēvuḍanaina nāyaṃdē arpiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.