← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా బిందు స్వరూపిణీ mahā biṃdu svarūpiṇī

Original — తెలుగు

సామ్యావస్థ మాయా విశిష్టం బ్రహ్మమహా బిందుః, తత్స్వరూపిణీ.

(సత్వరజస్తమములను త్రిగుణములతో కలిసియున్న మాయతో కూడిన బ్రహ్మమే మహాబిందురూపముతోనున్నది).

Transliteration

sāmyāvastha māyā viśiṣṭaṃ brahmamahā biṃduḥ, tatsvarūpiṇī.

(satvarajastamamulanu triguṇamulatō kalisiyunna māyatō kūḍina brahmamē mahābiṃdurūpamutōnunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.