← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా ద్వీపములు mahā dvīpamulu

Original — తెలుగు

“జంబూ ప్లక్ష కుశకాంచ, శంక, శాల్మలి, పుష్కరాః మహా ద్వీపాః - - - ||”.

(జంబూ ద్వీపము, ప్లక్షక ద్బీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, శాల్మ ద్వీపము, పుష్కర ద్వీపము - ఇవి మహా ద్వీపములు).

Transliteration

“jaṃbū plakṣa kuśakāṃca, śaṃka, śālmali, puṣkarāḥ mahā dvīpāḥ - - - ||”.

(jaṃbū dvīpamu, plakṣaka dbīpamu, kuśadvīpamu, krauṃca dvīpamu, śāka dvīpamu, śālma dvīpamu, puṣkara dvīpamu - ivi mahā dvīpamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.