← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా జ్ఞేయం mahā jñēyaṃ

Original — తెలుగు
  1. జ్ఞాయేషు తత్వేషు మధ్యే ప్రౌఢతా - “యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి.”

(తెలుసుకొనవలసిన తత్వముల్కలో ప్రౌఢమైనది, ఉత్కృష్టమైనది) (దేనిని తెలుసుకొనిన ఈ ప్రపంచమంతయు తెలుసుకొనినదగును - అని శ్రుతి - భగవంతుడు అతనినే బాగుగా యదార్థముగా తెలుసుకొనతగును).

  1. జ్ఞేయ తమం -

(తెలుసుకొనవలసిన వాటిలో గొప్పది, ఉత్తమమైనది).

  1. సర్వజ్ఞేయ సమష్టి భూతం; యద్వా ప్రశస్తో జ్ఞేయం - అపవర్గహేతుత్వాత్.

(తెలుసుకొనవలసినవన్నియు తానే అయినవాడు, లేక, ప్రశస్తమైన జ్ఞేయవస్తువు; తెలుసుకొన వలసినవాటిలో ప్రశస్తమైనవాడు).

  1. “నారాయణం మహా జ్ఞేయం, విశ్వాత్మనం పరాయణం” (మంత్రపుష్పము)

(తెలుసుకొనిన గొప్పవస్తువు; ప్రపంచమునంతటకు ఆత్మ అయినవాడు, గొప్ప మోక్షస్థానమైనవాడు అగు శ్రీమన్నారాయణుడు).

Transliteration
  1. jñāyēṣu tatvēṣu madhyē prauḍhatā - “yasmin vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati.”

(telusukonavalasina tatvamulkalō prauḍhamainadi, utkṛṣṭamainadi) (dēnini telusukonina ī prapaṃcamaṃtayu telusukoninadagunu - ani śruti - bhagavaṃtuḍu ataninē bāgugā yadārthamugā telusukonatagunu).

  1. jñēya tamaṃ -

(telusukonavalasina vāṭilō goppadi, uttamamainadi).

  1. sarvajñēya samaṣṭi bhūtaṃ; yadvā praśastō jñēyaṃ - apavargahētutvāt.

(telusukonavalasinavanniyu tānē ayinavāḍu, lēka, praśastamaina jñēyavastuvu; telusukona valasinavāṭilō praśastamainavāḍu).

  1. “nārāyaṇaṃ mahā jñēyaṃ, viśvātmanaṃ parāyaṇaṃ” (maṃtrapuṣpamu)

(telusukonina goppavastuvu; prapaṃcamunaṃtaṭaku ātma ayinavāḍu, goppa mōkṣasthānamainavāḍu agu śrīmannārāyaṇuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.