← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా మహుడు mahā mahuḍu

Original — తెలుగు
  1. మహా జ్యోతి.

(మహా తేజోరూపుడు - తేజో రూపములైనవాటిలో గొప్ప తేజోవంతుడు - వాటి తేజస్సు తానే అయినవాడు - “తేజస్తేజస్వినామహం”

(శ్రీమద్భగవద్గీత - 10 - 36)

“మహతి మహసి జ్యోతిషాం జ్యోతిః, బ్రహ్మ”

Transliteration
  1. mahā jyōti.

(mahā tējōrūpuḍu - tējō rūpamulainavāṭilō goppa tējōvaṃtuḍu - vāṭi tējassu tānē ayinavāḍu - “tējastējasvināmahaṃ”

(śrīmadbhagavadgīta - 10 - 36)

“mahati mahasi jyōtiṣāṃ jyōtiḥ, brahma”

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.