← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా మోహము mahā mōhamu

Original — తెలుగు
  1. దేహోప భోగ సాధనములైన స్రక్చందనాదులందు గల అభిలాష; రాగము, పంచక్లేశములలో నొకటి.

  2. అంగనా సంగమ స్రక్చందనాది గ్రామ్య భోగేచ్ఛలుగల మహా మోహంబును “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 367)

  3. అవిద్యా పంచకములలో నొకటి.

Transliteration
  1. dēhōpa bhōga sādhanamulaina srakcaṃdanādulaṃdu gala abhilāṣa; rāgamu, paṃcaklēśamulalō nokaṭi.

  2. aṃganā saṃgama srakcaṃdanādi grāmya bhōgēcchalugala mahā mōhaṃbunu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 367)

  3. avidyā paṃcakamulalō nokaṭi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.