← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా ముద్ర mahā mudra

Original — తెలుగు
  1. నానాసాధనసిద్ధరేచక పూరక కుంభకాత్మక ప్రాణాయామ శుద్దోదకేన నాడీ గత మల జాత శోధినం చంద్ర సూర్యయోరైక్యం హత పిత్తాది రసానాం శోషణం చ యయా భవతి సేయం మహా ముద్రా.

(అనేక సాధనములచేత రేచక, పూరక, కుంభకములతో కూడిన ప్రాణాయామము చేయుటచేత నాడులలోని మలము పోయి శుద్ధమై చంద్ర సూర్యనాడులు ఏకమై (కలిసి), వాతము, పిత్తము మొదలగు దోషములు పోవు స్థితి).

  1. అదౌ యోగీ జాలంధర బంధమారోప్య వామాంఘ్రినా యోని సుషిరం ని పీడ్య ప్రసారిత దక్షిణపాదం హస్తాభ్యాం ధారయన్ కుక్షే యుగలం శ్వసనేనాను పూర్వ కుంభయిత్వా, అధి శనైరిడయా రేచయేత్, నైషా రీతిః మహా ముద్రా -

(యోగి యగువాడు మొదట జాలంధర బంధములోనుండి ఎడమకాలి మణవచే యోనిదగ్గరనుండు నాడిని పీడించి - నొక్కిపెట్టి - చాచియున్న కుడికాలును చేతులతో పట్టుకొని ఊపిరితిత్తులను గాలిచే పూరించి కుంభకము చేసి మెల్లిగా ఇడా నాడిచే రేచించవలెను - ఇది మహా ముద్ర).

Transliteration
  1. nānāsādhanasiddharēcaka pūraka kuṃbhakātmaka prāṇāyāma śuddōdakēna nāḍī gata mala jāta śōdhinaṃ caṃdra sūryayōraikyaṃ hata pittādi rasānāṃ śōṣaṇaṃ ca yayā bhavati sēyaṃ mahā mudrā.

(anēka sādhanamulacēta rēcaka, pūraka, kuṃbhakamulatō kūḍina prāṇāyāmamu cēyuṭacēta nāḍulalōni malamu pōyi śuddhamai caṃdra sūryanāḍulu ēkamai (kalisi), vātamu, pittamu modalagu dōṣamulu pōvu sthiti).

  1. adau yōgī jālaṃdhara baṃdhamārōpya vāmāṃghrinā yōni suṣiraṃ ni pīḍya prasārita dakṣiṇapādaṃ hastābhyāṃ dhārayan kukṣē yugalaṃ śvasanēnānu pūrva kuṃbhayitvā, adhi śanairiḍayā rēcayēt, naiṣā rītiḥ mahā mudrā -

(yōgi yaguvāḍu modaṭa jālaṃdhara baṃdhamulōnuṃḍi eḍamakāli maṇavacē yōnidaggaranuṃḍu nāḍini pīḍiṃci - nokkipeṭṭi - cāciyunna kuḍikālunu cētulatō paṭṭukoni ūpiritittulanu gālicē pūriṃci kuṃbhakamu cēsi melligā iḍā nāḍicē rēciṃcavalenu - idi mahā mudra).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.