“ఎవ్వండిహ లోకంబునందు స్వేచ్ఛా విహారంబున సంచరించుచు పరోపద్రవ పరాఙ్ముఖంబులయి యుండు పశు పక్షి మృగాదుల బాధించ నాయా మృగంబులు ‘రురు’ రూపంబులు దాల్చి యట్టి పాపజనుల నానావిధ యాతనల బాధించుతం జేసి రౌరవ మహా రౌరవ నరకంబులంబడు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 -)
“evvaṃḍiha lōkaṃbunaṃdu svēcchā vihāraṃbuna saṃcariṃcucu parōpadrava parāṅmukhaṃbulayi yuṃḍu paśu pakṣi mṛgādula bādhiṃca nāyā mṛgaṃbulu ‘ruru’ rūpaṃbulu dālci yaṭṭi pāpajanula nānāvidha yātanala bādhiṃcutaṃ jēsi raurava mahā raurava narakaṃbulaṃbaḍu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.